Header Banner

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇక జర్నీ గురించి నో టెన్షన్... అసలు విషయం ఏంటంటే!

  Wed Apr 02, 2025 14:47        Others

హైదరాబాద్ మెట్రో రైలు సేవలపై ప్రయాణికుల కోరిక నెరవేరింది. మహానగరమైన హైదరాబాద్‌లో 24 గంటల రద్దీ ఉన్న నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండాలని ప్రయాణికులు కోరుకున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సమయాలను పొడిగించారు. హైదరాబాద్ మెట్రో, పాపులర్ ట్రాన్స్‌పోర్ట్ మోడ్‌గా మారడంతో, పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమయాల్లో ఈ కీలక మార్పులు తీసుకువచ్చారు.


ఇక నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో రైలు ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు మెట్రో రైళ్లు సేవలు అందిస్తాయి. శనివారం నాడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఆదివారం రోజున మార్పులు చోటుచేసుకున్నాయి; ఉదయం 7 గంటలకు తొలి మెట్రో ప్రారంభమై, రాత్రి 11 గంటల వరకు సేవలు కొనసాగుతాయి. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం లభించనుంది.

 

ఇది కూడా చదవండి: పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #HyderabadMetro #MetroTimings #GoodNewsForCommuters #ExtendedMetroServices #HyderabadNews #PublicTransport #MetroUpdates